వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీలోని 26 వార్డులో అనారోగ్యంతో బాధపడుత పులిజర్ల నాగమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంగ రఘు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సమాచారం తెలియజేశారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పులిజర్ల నాగమ్మ పార్థివదేహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యులకు 5000 కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
Comments
Loading comments...

