Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన చించోడ్ అభిమన్యు రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 23, 2026 10:19 PM మహబూబ్‌నగర్General
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన చించోడ్ అభిమన్యు రెడ్డి - Udayam
రాజాపూర్ మండలంలోని సింగమ్మగూడ తాండా గ్రామపంచాయతీ పరిధిలో ధంజతాండా కు చెందిన కేతావత్ రాములు నాయక్ (55) ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువనేత అభిమన్యు రెడ్డి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు యువసేన సభ్యులు నగదు ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యురెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.‌ యువసేన సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...