Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి

Follow Udayam on Google
anji kummari Aug 08, 2026 4:02 PM మహబూబ్‌నగర్General
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి - Udayam
రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామనికి చెందిన బ్యాగరి రామ లక్ష్మమ్మ(70) అనారోగ్యంతో మరణించారు. విషయ తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ యువనేత *శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి శేఖర్, వెంకట్ రెడ్డి, చిన్న అంజయ్య తదితరులున్నారు.

Comments

G
Loading comments...