వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన దాసరిగల్ల లక్ష్మయ్య(55) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విరి మృతికి బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి సంతాపం తెలిపారు.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కావలి రామకృష్ణ, వార్డు మెంబర్ రాచమల్ల యాదగిరి, బుగ్గయ్య, భీమగల్ల నర్సింలు పాల్గొన్నారం
Comments
Loading comments...

