Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వేదికపై గిన్నిస్ బుక్ హోల్డర్ గంటా జిష్ణు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 8:36 PM విశాఖపట్నంGeneral
అంతర్జాతీయ వేదికపై గిన్నిస్ బుక్ హోల్డర్ గంటా జిష్ణు - Udayam
గిన్నిస్‌ రికార్డు హోల్డర్‌ భీమిలి ఎమ్మెల్యే, మనవడు 9 ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్‌ ఆక్స్‌ఫర్డ్‌ టెడ్ ఎక్స్ ఒస్నే వేదికపై తొలి ప్రసంగం చేసి చిన్న వయసులో అరుదైన ఖ్యాతి దక్కించుకున్నాడు గోల్డెన్‌ రేషియోలోని 216 దశాంశ స్థానాలను కేవలం నిమిషంలోపు చెప్పిన జిష్ణు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్ టైటిల్‌ సాధించిన విషయం తెలిసిందే ఫుట్‌ బాల్‌పై ఆసక్తిని ప్రస్తావిస్తూ తన భవిష్యత్ తానే నిర్దేశించుకుంటానని చెప్పాడు

Comments

G
Loading comments...