Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం జయప్రదం చేయండి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 12:21 PM విశాఖపట్నంGeneral
అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం జయప్రదం చేయండి - Udayam
అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఎంవిపి కాలనీలో కలిసిన విలేకరుల తో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ చివరి గురువారం 24 వ తేదీ అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు సముద్రాలను కాపాడుకోవాలని ఆయన కోరారు. అత్యధిక శాతం ప్రాణవాయువు విడుదల చేసేవి సముద్రాలు అని వివరించారు.

Comments

G
Loading comments...