Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో ఆయుధాలు : అమెరికా

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:20 AM అంతర్జాతీయంGeneral
అంతరిక్షంలో ఆయుధాలు : అమెరికా - Udayam
అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు అమెరికా తొలిసారి వెల్లడించింది. అమెరికా, మిత్ర దేశాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు వీటిని రూపొందించినట్లు తెలిపింది. స్పేస్ కంట్రోల్ వెపన్స్ కక్ష్యలో ఉన్నాయని వైమానిక దళ కార్యదర్శి ట్రోయ్ కన్ఫామ్ వెల్లడించారు. అయితే వాటి వివరాలను వెల్లడించలేదు. రష్యా, చైనాను ముప్పుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.

Comments

G
Loading comments...