వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షం నుంచి నాలుగు రాత్రి సైకిళ్లను చూపించే వీడియోను వ్యోమగామి అనిల్ మీనన్ పంచుకున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పోర్ట్ విండో నుంచి తీసిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ఫొటోలను బాట్ సాయంతో కలిపినట్లు మీనన్ తెలిపారు.
నికాన్ Z9 కెమెరాతో 15 సెకన్ల ఎక్స్‌పోజర్‌లో ఫొటోలు తీశారు. వీడియోలో మధ్యలో కదులుతున్న కాంతి రేఖలు కనిపించగా.. అవి స్టార్‌లింక్ ఉపగ్రహాలు కావచ్చని మీనన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

