వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష పరిశోధనలు దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. లత అన్నారు.
శనివారం కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు అంతరిక్ష రంగంపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

