Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 26, 2026 4:01 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Udayam
రాత్రి వేళల్లో మూసి ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను జీడిమెట్ల పోలీసులు, సైబరాబాద్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. ఈ ముఠాపై 13 చోరీ కేసులు ఉన్నాయన్నారు. వీరి వద్ద నుంచి రూ. 80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలలో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...