Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:13 PM సూర్యాపేటGeneral
అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ - Udayam
సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్‌ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారని ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి, బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులపై మొత్తం 8 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...