వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజాగా ఆల్టిమీటర్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థల నుండి 65 బిలియన్ డాలర్ల నిధులను ఈ సంస్థ సమీకరించింది. దీంతో ఓపెన్‌ఏఐని వెనక్కి నెట్టి ట్రిలియన్ డాలర్ల క్లబ్‌కు చేరువైంది.
మరోవైపు ఆంథ్రోపిక్ క్లాడ్ ఓపస్ 4.8 మోడల్‌ను తెచ్చింది. అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు గల 'మిథోస్' శ్రేణి ఏఐని కూడా కొన్ని వారాల్లో అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Comments
Loading comments...

