వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తిలో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంతర్‌జిల్లా రైతుల వ్యవసాయ విజ్ఞాన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో 110 మంది రైతులు మార్టేరు పరిశోధనా కేంద్రానికి తరలివెళ్లారు.
ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తూ, రసాయనాల వాడకం తగ్గించి, అభివృద్ధి చేసిన నూతన వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

