Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి సత్య గౌరి థియేటర్ లో అగ్నిప్రమాదం.. రూ. 3.5లక్షల ఆస్థి నష్టం

Follow Udayam on Google
devendra Jul 30, 2026 4:22 PM తూర్పుగోదావరి General
అనపర్తి సత్య గౌరి థియేటర్ లో అగ్నిప్రమాదం.. రూ. 3.5లక్షల ఆస్థి నష్టం - Udayam
అనపర్తిలోని సత్యగౌరీ థియేటర్‌లో గురువారం ఉదయం ఆట సమయంలో ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఆట జరిగే సమయంలో ఏసీలోంచి మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రేక్షకులను బయటకు పంపించేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...