Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రేమికులకు మరో ప్రేమరోజు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:04 AM జాతీయంGeneral
మాజీ ప్రేమికులకు మరో ప్రేమరోజు - Udayam
వియత్నాంలోని హాజాంగ్‌ ప్రావిన్స్‌లో మాజీ ప్రేమికులు కలుసుకునేందుకు ఏటా ఖోవై లవ్‌ మార్కెట్‌ నిర్వహిస్తారు. వందేళ్ల క్రితం భిన్న తెగలకు చెందిన భగ్న ప్రేమికుల కథే ఈ సంప్రదాయానికి ప్రేరణ. వివిధ జాతుల యువతీయువకులు ఈ వేడుకకు తరలివచ్చి గత జ్ఞాపకాలను పంచుకుంటారు. స్థానిక వంటకాలు, జానపద సంగీతంతో జరిగే ఈ సంత పర్యాటక ఆకర్షణగానూ మారింది.

Comments

G
Loading comments...