Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో పేపర్ లీక్.. ఆగస్టులో మళ్లీ పరీక్షలు

నవీన్ రెడ్డి Jul 24, 2026 11:51 AM అల్ ఇండియా about 1 hour ago
మరో పేపర్ లీక్.. ఆగస్టులో మళ్లీ పరీక్షలు - Udayam Digital
ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU)లో ఇంజినీరింగ్ ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లీక్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశిష్ కుమార్ గుప్తాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించిన యూనివర్సిటీ, సంబంధిత రెండు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఆగస్టు మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

Comments

G
Loading comments...