Back to feed
వైరల్ వార్తలుBreaking
మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య: కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ధ్వజం!
Sonal Mehrotra Jun 16, 2026 11:28 AM అల్ ఇండియా 14 viewsabout 1 hour ago

'క్షమించండి.. నేను చాలా దూరం వెళ్లిపోతున్నా' అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి రాజస్థాన్‌లో ఉమేశ్(22) అనే మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తాజాగా అధికారికంగా స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
బీజేపీ అవినీతిమయ వ్యవస్థే విద్యార్థుల కలలను కల్లలు చేస్తూ వారిని చంపుతోందని, లీకేజీ బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.
Comments
Loading comments...

