వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ అడ్మిషన్ల కోసం మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 52 కళాశాలల్లో ప్రవేశాలకు ఈ అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు, 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

