Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరంలో కార్తీక మాస ఏర్పాట్లకు ఆమోదం

Follow Udayam on Google
Sathish Sep 02, 2026 7:45 PM కాకినాడGeneral
అన్నవరంలో కార్తీక మాస ఏర్పాట్లకు ఆమోదం - Udayam
అన్నవరం సత్యదేవుని దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు 1,200 అడుగుల పొడవున స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ క్యూలైన్ల ఏర్పాటుకు టెండర్‌ ఆమోదించారు. భక్తుల సౌకర్యార్థం 20 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.5.50 లక్షల అంచనాలు ఆమోదించారు. భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...