వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండలం వెంకటాపురం పంచాయతీ శివారు అన్నవరం నుంచి మంగళాపురం వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థులు, రైతులు నిత్యం ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
రాత్రివేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

