Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం భక్తుల సౌకర్యాలపై ఈవో ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Sathish Aug 27, 2026 8:54 AM కాకినాడGeneral
అన్నవరం భక్తుల సౌకర్యాలపై ఈవో ప్రత్యేక దృష్టి - Udayam
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈఓ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం మెయిన్‌ క్యాంటీన్‌ హాల్‌ను డార్మెటరీగా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల సేవే పరమావధిగా దేవస్థాన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...