వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం, విజయవాడ, మరియు వైజాగ్ సందర్శనకు స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యాత్రికులతో కలిసి బస్సు బయలుదేరి వెళ్ళింది. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

