Udayam Digital
Menu

అనంతలక్ష్మి సంచలన నిర్ణయం

Shruthi Nov 21, 2026 9:46 AM కాకినాడGeneral
అనంతలక్ష్మి సంచలన నిర్ణయం - Udayam Digital
కాకినాడ జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు కేటాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవిని తిరస్కరించారు. జెడ్పీ కార్యాలయంలో తగిన ప్రాధాన్యం దక్కలేదని జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...