వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండల కేంద్రంలో నేడు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యటించనున్నారు. తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో అధికారులు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

