Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో ముదిరాజ్ నేతల అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:56 AM సూర్యాపేటGeneral
అనంతగిరిలో ముదిరాజ్ నేతల అరెస్టు - Udayam
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అనంతగిరి మండలం ఖానాపురానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...