వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్ డా. దొన్నుదొర ఆధ్వర్యంలో బుధవారం అనంతగిరి మండలంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించి దీపాలు వెలిగించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దొన్నుదొర మాట్లాడుతూ.. అక్రమ నిర్బంధాలతో నిజాన్ని దాచలేరన్నారు. కోర్టు, ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు.
Comments
Loading comments...

