Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి రైతులకు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:29 PM అల్లూరి General
అనంతగిరి రైతులకు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
అనంతగిరి మండలంలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఎంఏఓ రంగారావు తెలిపారు. రైతులు పొలాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీని వాయిదా వేయాలని, పంటల్లో తేమ సంబంధిత తెగుళ్లను గమనించాలని కోరారు. ఉరుములు, మెరుపుల సమయంలో పొలాలకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...