Udayam Digital
Menu

అనంతగిరి MRO కార్యాలయంలో ఇసుక, బైరటీస్ తిప్పలు

Sai Nath Nov 20, 2026 11:18 AM సూర్యాపేటGeneral
అనంతగిరి MRO కార్యాలయంలో ఇసుక, బైరటీస్ తిప్పలు - Udayam Digital
అనంతగిరి MRO కార్యాలయ ఆవరణలో ఇటీవల సీజ్ చేసిన ఇసుక డంపులు, బైరటీస్ రాళ్లు పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వచ్చే వారు వాహనాలు పార్కింగ్ చేసేందుకు, కూర్చునేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవరణలో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. సీజ్ చేసిన ఇసుకను వేలం వేసి, బైరటీస్ రాళ్లను అక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...