Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత మార్కెట్ యార్డు సంతకు రూ.3.06 లక్షల ఆదాయం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 11:39 AM అనంతపురంGeneral
అనంత మార్కెట్ యార్డు సంతకు రూ.3.06 లక్షల ఆదాయం - Udayam
అనంతపురం మార్కెట్ యార్డులో జరిగిన జీవాలు, పశువుల సంత ద్వారా రూ.3.06 లక్షల ఆదాయం వచ్చినట్లు ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. శనివారం పొట్టేళ్లు, మేకలు, గొర్రెల సంత ద్వారా రూ.1.53 లక్షలు ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా మరో రూ.1.53 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...