వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో సీతలా భవాని అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు సంప్రదాయ వస్త్రధారణతో, డప్పు చప్పుళ్ల నడుమ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

