Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని స్థానాలలో పోటీ చేస్తాం: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 3:34 PM అనంతపురంGeneral
అన్ని స్థానాలలో పోటీ చేస్తాం: మాజీ ఎమ్మెల్యే - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త హామీల పేరుతో ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి విమర్శించారు. శుక్రవారం గుత్తిలో స్థానిక సంస్థ ఎన్నికలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరవేసేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

Comments

G
Loading comments...