Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్

Follow Udayam on Google
madhu Aug 27, 2026 4:48 PM ములుగుGeneral
అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ - Udayam
వెంకటాపురం మండలంలోని అంబేద్కర్ సెంటర్ ఆటో స్టాండ్ వద్ద బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఎంఎస్ ములుగు జిల్లా సీనియర్ నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం ఇద్దరం దేశానికి రక్ష’ అనే నినాదాలతో వేడుకలు జరిపారు. భారత్ మాతాకీ జై అంటూ కార్యక్రమాన్ని ముగించారు.

Comments

G
Loading comments...