Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదానానికి లక్ష విరాళం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 8:35 PM శ్రీకాకుళంGeneral
అన్నదానానికి లక్ష విరాళం - Udayam
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన కస్ప జయవర్ధన్, నిహారిక దంపతులు తమ కుమార్తె కస్ప జహిత పేరుతో రూ.1,00,116 విరాళంగా అందించారు. బుధవారం ఆలయ అధికారులకు ఈ చెక్కును అందజేశారు. అనంతరం దంపతులకు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను పాలకమండలి సభ్యుడు అందవరపు రఘురాం, జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయి అందజేశారు.

Comments

G
Loading comments...