Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదానాలపై ఎఫ్‌డీఏ నిఘా

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:49 PM జాతీయంGeneral
అన్నదానాలపై ఎఫ్‌డీఏ నిఘా - Udayam
ఉచిత అన్నదానాలు, మహాప్రసాదాలు, పెళ్లి విందులపై దృష్టి సారించినట్లు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే తెలిపారు. సామూహిక భోజనాలు, లంగర్ల నిర్వహణకు ఏడు రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...