వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కుటుంబ సమేతంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమెకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ప్రధాన న్యాయమూర్తి దంపతులకు అందజేశారు.
Comments
Loading comments...
