Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం ఈవోకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 5:47 PM కాకినాడGeneral
అన్నవరం ఈవోకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు - Udayam
అన్నవరం దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. అమరావతిలో జరిగిన ఎఎన్‌ఎన్‌ మహా అవార్డ్స్‌–2026లో ఆయనకు ‘ఎఎన్‌ఎన్‌ ప్రెస్టీజియస్‌ బెస్ట్‌ ఇన్‌ సర్వీస్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ఉద్యోగులు, సిబ్బంది సూర్యచక్రధరరావును సత్కరించారు మరియు ఆయన మరిన్ని పదవులు, అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...