Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో 28 నుంచి టెన్నిస్ పోటీలు

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 9:30 AM క్రీడలుక్రీడలు
అనంతపురంలో 28 నుంచి టెన్నిస్ పోటీలు - Udayam
అనంతపురం జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు అనంత క్రీడా గ్రామంలోని నాదల్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షులు రాంప్రసాద్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. అండర్ -10,12,14,16 బాల, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 25 లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 944042 7414 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...