వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్భాటం లేకుండా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధిస్తోంది. తొలి రెండు వారాల్లో రూ.1.48 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. మూడో వారంలో రూ.10.4 కోట్లు రాబట్టింది.
నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రచారానికి డబ్బుల్లేక ఎనిమిది చోట్ల అన్నదానాలు నిర్వహించారు. నోటి ప్రచారంతో వసూళ్లు పెరిగి.. ఇప్పటివరకు రూ.47.33 కోట్ల గ్రాస్ సాధించింది.
Comments
Loading comments...

