వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో రూ.81.90 లక్షలతో నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం ప్రారంభించారు. 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఈ ట్యాంక్‌తో 400 కుటుంబాలకు చెందిన 4,017 మందికి తాగునీరు అందనుంది.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ రిశ్వంత్, ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

