వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టుకుని మిఠాయిలు తినిపించుకున్నారు.
గురువారం ఓ చిన్నారి తన అన్నకు రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. చెల్లెలిని జీవితాంతం కాపాడుకుంటానని అన్న మాట ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
Comments
Loading comments...

