అన్నా ఆశీర్వదించు.. చెల్లీ గట్టెక్కించు!

రాజమహేంద్రవరం నగరపాలక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఉదయం ప్రచారం చేస్తున్న కూటమి మేయర్ అభ్యర్థిని రేలంగి శ్రీదేవి (భాజపా), వైకాపా మేయర్ అభ్యర్థి దాసి వెంకట్రావు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
Comments
Loading comments...
