Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలులో పిఠాపురానికి పవన్‌ కళ్యాణ్ సతీమణి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 1:55 PM కాకినాడGeneral
రైలులో పిఠాపురానికి పవన్‌ కళ్యాణ్ సతీమణి - Udayam
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె శుక్రవారం పిఠాపురం రానున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకునే అవకాశం ఉంది. పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని ఆమె దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ జెట్‌లు, ప్రత్యేక వాహనాలకు భిన్నంగా రైలులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...