Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్న క్యాంటీన్ల పర్యవేక్షణకు జిల్లాకో ట్రైనర్: సీఈఓ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 3:32 PM గుంటూరుGeneral
అన్న క్యాంటీన్ల పర్యవేక్షణకు జిల్లాకో ట్రైనర్: సీఈఓ - Udayam
అన్న క్యాంటీన్ల నిర్వహణను మరింత వేగవంతం చేసేందుకు ప్రతీ జిల్లాకు ఒక ట్రైనర్‌ను ఎంపిక చేశారు.రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో వీరికి అన్న క్యాంటీన్ల సీఈఓ వంశీధర్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్యాంటీన్ల సమర్థవంతమైన నిర్వహణ,విధివిధానాలు పనితీరు మెరుగుపరచడంపై స్పష్టమైన అవగాహన కల్పించారు.ఎంపికైన ఈ ట్రైనర్లు,ఇకపై అన్న క్యాంటీన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంలో భాగస్వాములు కానున్నారు.

Comments

G
Loading comments...