వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎంలు గురువారం ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

