వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువత కొత్త ఆలోచనలతో అంకుర సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండలోని ఎస్సార్‌ఐఎక్స్ ఇంకుబేషన్ కేంద్రం యువ ఆవిష్కర్తలకు వేదికగా మారింది.
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో నూతన ప్రయోగాలు చేస్తూ యువత స్టార్టప్‌లు అభివృద్ధి చేస్తున్నారు. వివిధ గ్రాంట్లు పొందుతూ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

