Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు కొత్త దిశ కమిటీ సభ్యురాలు

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 10:34 AM ఆదిలాబాద్General
జిల్లాకు కొత్త దిశ కమిటీ సభ్యురాలు  - Udayam
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అర్లి(బి) గ్రామ సర్పంచ్‌ గోపతి అంకిత ఆశారెడ్డి జిల్లా స్థాయి దిశ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మరియు జిల్లా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...