Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో ఘనంగా సేవా యాత్ర

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 4:07 PM అనకాపల్లి General
అనకాపల్లిలో ఘనంగా సేవా యాత్ర - Udayam
అనకాపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం సేవా జ్యోతి యాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యాత్ర చేపట్టారు. 4 రోడ్ల జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం Y జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ ఛైర్మన్లు తాతయ్యబాబు, గోవింద, సురేంద్ర పాల్గొన్నారు.

Comments

G
Loading comments...