Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో అక్టోబర్ 19న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు

Follow Udayam on Google
saladi.syam Sep 22, 2026 10:22 AM అనకాపల్లిGeneral
అనకాపల్లిలో అక్టోబర్ 19న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు  - Udayam
అనకాపల్లిలో అక్టోబర్ 19న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సెట్విస్ సీఈవో రమ్య తెలిపారు. 15-29 ఏళ్ల యువతీ యువకులు జానపద కళలు, కవిత్వం, పెయింటింగ్, నాటక పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలవారు క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడ గెలిచిన వారు రాష్ట్రస్థాయికి, అక్కడ ప్రతిభ చూపిన వారు 2027 జనవరి 12న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...