Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో 62 వేల మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:43 PM అనకాపల్లి General
అనకాపల్లిలో 62 వేల మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ - Udayam
వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి పరిసరాల్లో 62 వేల మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మట్టి గణపతి ప్రచారకర్త కుమారస్వామి తెలిపారు. బుధవారం భక్తులకు ప్రతిమలను పంపిణీ చేశారు. తమ కమిటీ ఆధ్వర్యంలో 12 వేల ప్రతిమలను స్టాల్స్‌, మొబైల్‌ వ్యాన్ల ద్వారా అందిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలనే పూజించాలని కోరారు.

Comments

G
Loading comments...