వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీసు శాఖకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ 25 బాడీ వార్న్ కెమెరాలను సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా విరాళంగా అందజేసింది.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు కెమెరాలను ప్రారంభించారు.
Comments
Loading comments...

